Kanchanjunga Express | పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. సిలిగురి (Siliguri)లో కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ (Kanchanjunga Express) రైలు ప్రమాదానికి గురైంది. రైలు న్యూ జల్పైగురి (New Jalpaiguri) స్టేషన్ నుంచి కోల్‌కతాలోని సీల్దా స్టేషన్‌కు వెళ్తుండగా వెనుక నుంచి గూడ్స్ రైలు (goods train) ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం లేదు.
మరోవైపు రైలు ప్రమాద ఘటనపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) స్పందించారు. కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు ఢీ కొట్టినట్లు చెప్పారు. ఈ ఘటన షాక్‌కు గురి చేసిందన్నారు. వైద్యులు, అంబులెన్స్‌లు, విపత్తు బృందాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు ప్రారంభించినట్లు ఎక్స్ వేదికగా తెలిపారు.
#WATCH | Goods train rams into Kanchenjunga Express train in Darjeeling district in West Bengal, several feared injured
Details awaited. pic.twitter.com/8rPyHxccN0
— ANI (@ANI) June 17, 2024
West Bengal CM Mamata Banerjee says Kanchenjunga Express train has been hit by a goods train in Darjeeling district; disaster teams rushed to the site for rescue operations
Details awaited. pic.twitter.com/vU5fN44qH6
— ANI (@ANI) June 17, 2024
Shocked to learn, just now, about a tragic train accident, in Phansidewa area of Darjeeling district. While details are awaited, Kanchenjunga Express has reportedly been hit by a goods train. DM, SP, doctors, ambulances and disaster teams have been rushed to the site for rescue,…
— Mamata Banerjee (@MamataOfficial) June 17, 2024
#WATCH | West Bengal | Wagon of Kanchenjunga Express train suspended in the air after a goods train rammed into it at Ruidhasa near Rangapani station under Siliguri subdivision in Darjeeling district today; rescue operation underway pic.twitter.com/rYnEfC3vic
— ANI (@ANI) June 17, 2024
Also Read..
Human Finger | ఐస్‌క్రీమ్‌లో మనిషి బొటనవేలు.. ఆ కంపెనీ లైసెన్స్ రద్దు
Encounter | బండిపొరాలో ఎన్కౌంటర్.. ముష్కరుడు హతం
Nikhil Gupta | పన్నూ హత్య కుట్ర కేసు.. నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించిన చెక్‌రిపబ్లిక్!