నేడు ఢిల్లీలో కేరళ సీఎం ధర్నా
కేంద్రంలోని మోదీ సర్కారు సహకార సమాఖ్య వ్యవస్థను బలహీనం చేసిందని కేరళ సీఎం విజయన్ ధ్వజమెత్తారు. కేంద్రం వైఖరికి నిరసనగా గురువారం ఢిల్లీలో నిరసన చేపట్టనున్నట్టు చెప్పారు. ఆందోళనలో తన సహచర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని పేర్కొన్నారు. గురువారం విజయన్ ఢిల్లీలో మాట్లాడుతూ తమ పోరాటం న్యాయంగా రాష్ర్టానికి దక్కాల్సిన నిధుల కోసమేనన్నారు.
- కేంద్ర ఆర్థిక ఆంక్షలకు వ్యతిరేకంగానేనని వెల్లడి
- సమాఖ్య వ్యవస్థకు మోదీ సర్కారు తూట్లు పొడిచిందని తీవ్ర ఆగ్రహం
తిరువనంతపురం: కేంద్రంలోని మోదీ సర్కారు సహకార సమాఖ్య వ్యవస్థను బలహీనం చేసిందని కేరళ సీఎం విజయన్ ధ్వజమెత్తారు. కేంద్రం వైఖరికి నిరసనగా గురువారం ఢిల్లీలో నిరసన చేపట్టనున్నట్టు చెప్పారు. ఆందోళనలో తన సహచర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని పేర్కొన్నారు. గురువారం విజయన్ ఢిల్లీలో మాట్లాడుతూ తమ పోరాటం న్యాయంగా రాష్ర్టానికి దక్కాల్సిన నిధుల కోసమేనన్నారు.
కేంద్రం వివక్ష కారణంగా రాష్ట్ర సంక్షేమ పథకాలపై ప్రభావం పడుతున్నదని పేర్కొన్నారు. రాష్ర్టాల హక్కులను కాపాడుకొనేందుకు బీజేపీయేతర పార్టీలు, సీఎంలు ఈ ఆందోళనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కాగా, దేశంలో ఆర్థిక నిర్వహణ అధ్వానంగా ఉన్న రాష్ర్టాల్లో కేరళ ఒకటని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. రాష్ర్టాలు ఇష్టమొచ్చినట్టు అప్పులు చేసుకుంటూ పోతే దాని ప్రభావం దేశం మొత్తంపై పడుతుందని పేర్కొన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
Ekta Kapoor | గుడి నుంచి క్లబ్కు వెళ్తే షాకయ్యారు.. ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకతపై ఏక్తా కపూర్ కామెంట్స్!
Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

