బీజేపీ అనైతిక పార్టీ పార్టీలను చీల్చడంపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఇతర రాజకీయ పార్టీలను బీజేపీ ధ్వంసం చేస్తున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీని అనైతిక పార్టీగా అభివర్ణించారు. తృణమూల్ కాంగ్రెస్లో ఇటీవల తలెత్తిన తిరుగుబాటును ఉద్దేశించి ఆయన మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు.
న్యూఢిల్లీ : ఇతర రాజకీయ పార్టీలను బీజేపీ ధ్వంసం చేస్తున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీని అనైతిక పార్టీగా అభివర్ణించారు. తృణమూల్ కాంగ్రెస్లో ఇటీవల తలెత్తిన తిరుగుబాటును ఉద్దేశించి ఆయన మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ‘రాజకీయ పార్టీలను విడగొట్టడం, విపక్షాన్ని బలహీన పరచడం, ఈడీని, డబ్బును దుర్వినియోగం చేయడం వంటి బీజేపీ చర్యలన్నీ ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం.
దీనికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ గళం విప్పాలి’ అని అన్నారు. ‘జరుగుతున్నది తప్పు. ప్రజలు ఓటేసి 29 మందిని టీఎంసీ ఎంపీలుగా ఎ న్నుకొన్నారంటే ప్రజలు ఆ పార్టీని నమ్మారని అర్థం. అందు లో 20 లేదా 22 మందిని ప్రలోభపెట్టి తెలియని పార్టీకి వారు మద్దతు పలికేలా చే యడం సరైంది కాదు’ అని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

