మే 10 నుంచి కేదార్‌నాథుడి దర్శనం
భక్తుల సందర్శనార్థం మే 10 నుంచి కేధార్నాథ్ ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయని శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ ప్రకటించింది.
డెహ్రాడూన్, మార్చి 8: భక్తుల సందర్శనార్థం మే 10 నుంచి కేధార్నాథ్ ఆలయ తలుపులు తెరుచుకోనున్నాయని శుక్రవారం మహాశివరాత్రి సందర్భంగా బద్రీనాథ్-కేదార్నాథ్ ఆలయ కమిటీ ప్రకటించింది. ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయంలో బీకేటీసీ చైర్మన్ అజేంద్ర అజయ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రజలు కేదార్‌నాథ్‌ను దర్శించుకుంటారు.
శీతాకాలంలో ఈ ఆలయం పూర్తిగా మూసివేస్తారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు తెలిపిన అజయ్ గత యాత్రా సీజన్లో రికార్డు స్థాయిలో భక్తులు కేదార్‌నాథ్‌ను సందర్శించినట్టు చెప్పారు. ఈ ఏడాది భక్తుల సంఖ్య మరింత పెరుగనున్నట్టు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

