బీజేపీకి ప్రత్యామ్నాయ ప్రయత్నంలో కేసీఆర్
- మాలు సానుకూల సంకేతం: అఖిలేశ్ యాదవ్
లక్నో, ఆగస్టు 19: బీహార్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు దేశ రాజకీయాలకు ఓ ‘సానుకూల సంకేతం’ అని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా బలమైన ప్రత్యామ్నాయం ఏర్పడుతుందని, దీనికి ప్రజలు మద్దతు పలుకుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్‌రావుతో పాటు బెంగాల్ సీఎం మమత, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ జాతీయ స్థాయిలో బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయాన్ని తీసుకువచ్చే పనిలో ఉన్నారని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

