జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్
దేశవ్యాప్తంగా 30 ఏళ్లకు పైబడి జిల్లా, తాలుకా దిగువ కోర్టుల్లో లక్ష పై చిలుకు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్
స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ : దేశవ్యాప్తంగా 30 ఏళ్లకు పైబడి జిల్లా, తాలుకా దిగువ కోర్టుల్లో లక్ష పై చిలుకు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, పశ్చిమ బెంగాల్ నాలుగు రాష్ర్టాలలోనే 91 వేల కేసులు ఉండటం గమనార్హం.
కాగా దేశ జనాభాలో 42 శాతం కలిగి ఉన్న ఈ నాలుగు రాష్ట్రాలలోనే 90 శాతం కేసులు పెండింగ్‌లో ఉండటం శోచనీయం. తెలంగాణ కంటే 13 రాష్ర్టాలలో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య ఎక్కువ.


Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- India
- justice
- myth
- pending cases
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

