‘జమిలి ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం’
జమిలి ఎన్నికలు అప్రజాస్వామికమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి ఇది విరుద్ధమని తెలిపింది. జమిలి ఎన్నికలపై అభిప్రాయాలు కోరిన ఉన్నతస్థాయి కమిటీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ మేరకు లేఖ రాశారు.
న్యూఢిల్లీ, జనవరి 19: జమిలి ఎన్నికలు అప్రజాస్వామికమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి ఇది విరుద్ధమని తెలిపింది. జమిలి ఎన్నికలపై అభిప్రాయాలు కోరిన ఉన్నతస్థాయి కమిటీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ మేరకు లేఖ రాశారు. ‘ఈ ఆలోచనను వదిలిపెట్టండి. ఇందుకోసం ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీని రద్దు చేయండి. మీరు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తున్నది. మీరు చేస్తున్న సంప్రదింపుల్లో నిజాయతీ లేనట్టు అనిపిస్తున్నది. ప్రభుత్వం, పార్లమెంట్, ఎన్నికల సంఘం ప్రజల తీర్పును గౌరవించాలే కానీ ఇలాంటి అప్రజాస్వామిక ఆలోచనలతో వారి దృష్టిని మరల్చకూడదు’ అని ఖర్గే అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

