Tree Species | ప్రమాదంలో వృక్షజాతులు.. అంతరిస్తే అంతమే.. !
Tree Species | పర్యావరణాన్ని పరిరక్షించి, జీవ వైవిధ్యాన్ని కాపాడి, మనిషికి ఆవాసంగా, ఆహారంగా, ఆయువుగా మారిన ‘చెట్టు తల్లి’ (Trees) ప్రమాదం అంచుకు చేరింది. ప్రపంచంలోని 38 శాతం వృక్షజాతులు అంతరించిపోయే స్థితికి చేరుకొన్నాయని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) ఆందోళన వ్యక్తం చేసింది.
Tree Species | పర్యావరణాన్ని పరిరక్షించి, జీవ వైవిధ్యాన్ని కాపాడి, మనిషికి ఆవాసంగా, ఆహారంగా, ఆయువుగా మారిన ‘చెట్టు తల్లి’ (Trees) ప్రమాదం అంచుకు చేరింది. ప్రపంచంలోని 38 శాతం వృక్షజాతులు అంతరించిపోయే స్థితికి చేరుకొన్నాయని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) ఆందోళన వ్యక్తం చేసింది. కాప్-16 సదస్సులో బొటానిక్ గార్డెన్స్ కన్జర్వేషన్ ఇంటర్నేషనల్ (బీజీసీఐ)తో కలిసి ఈ మేరకు నివేదికను వెలువరించింది. నివేదిక రూపకల్పనలో వెయ్యి మంది శాస్త్రవేత్తలు పాలుపంచుకొన్నారు.
అంతరించిపోవడానికి కారణాలు..
వ్యవసాయం కోసం అడవుల్లోని చెట్లను తొలగించడం, వంటచెరుకుతో పాటు ఇంటి నిర్మాణం కోసం చెట్లను నరికేయడం, వ్యాధులు, తెగుళ్లు, కార్చిచ్చులు వంటి అంశాలు వృక్ష జాతులు అంతరించిపోవడానికి ప్రధాన కారణంగా నివేదిక అభిప్రాయపడింది.
అంతరిస్తే అంతమే..
వృక్షజాతులు అంతరించిపోతే జీవ వైవిధ్యం దెబ్బతింటుందని, పర్యావరణ చక్రం అస్తవ్యస్తంగా మారి రుతువులు గతి తప్పొచ్చని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. చెట్లపై ఆధారపడి నివసించే లక్షలాది పక్షులు, క్రిమికీటకాలు, జంతువుల అస్థిత్వానికే ముప్పు వాటిళ్లవచ్చని హెచ్చరించింది. భూమి మీద చెట్ల సంఖ్య తగ్గిపోతే మట్టి కొట్టుకుపోయి నగరాలపై వరదలు ముంచెత్తవచ్చని, ఇది ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేయవచ్చని తెలిపింది.
Read Also :
Jishnu dev sharma | స్వదేశీ ఉత్పత్తులతో దీపావళి.. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
KCR | రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలి : కేసీఆర్
Harish Rao | ఎన్నికలెప్పుడొచ్చినా బీఆర్ఎస్కు 100 సీట్లు గ్యారెంటీ.. రేవంత్..నీ కుర్చీ కాపాడుకో!
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

