హుండీ లెక్కింపు సిబ్బందిపై నజర్
అయోధ్యలోని రామ మందిర దైనందిన కార్యకలాపాలతో సంబంధం ఉన్న వారినందరినీ పోలీసులు విచారిస్తుండడంతో ఆలయానికి చెందిన విరాళాల చోరీ కేసు దర్యాప్తు పరిధి మరింత విస్తృతమైంది.
- అయోధ్య రామ మందిర విరాళాల చోరీ కేసు దర్యాప్తు విస్తృతం
అయోధ్య, జూలై 18: అయోధ్యలోని రామ మందిర దైనందిన కార్యకలాపాలతో సంబంధం ఉన్న వారినందరినీ పోలీసులు విచారిస్తుండడంతో ఆలయానికి చెందిన విరాళాల చోరీ కేసు దర్యాప్తు పరిధి మరింత విస్తృతమైంది. ఇప్పటి వరకు ఈ కేసులో 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆలయంలో భక్తులు సమర్పించిన కరెన్సీ నోట్లను లెక్కించే పనిలో దాదాపు 50 మంది నిమగ్నమయ్యారని, వీరిని ట్రస్ట్ నిర్వాహకులు లేదా వారికి సన్నిహితంగా ఉండేవారి సిఫార్సుల మేరకు నియమించారని పోలీసు వర్గాలు తెలిపాయి.
ఇప్పుడు వారి నేపథ్యాలు, తెలిసిన ఆదాయ వనరులకు మించిన ఆస్తులు ఉండే అవకాశం, అలాగే ట్రస్ట్ కార్యకలాపాలతో సంబంధం ఉన్న కొందరు సీనియర్ ట్రస్ట్ నిర్వాహకులు, ప్రభుత్వ అధికారుల పాత్రపై పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నారు. ట్రస్ట్ చేపట్టిన నిర్మాణాలు, భూ కొనుగోళ్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు కూడా ఈ దర్యాప్తు పరిధిలోకి వస్తాయని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunil Gavaskar | రెండో టీ20లో విలన్ అతడే.. ఆ ఇద్దరిలో ఒకరికి బంతి ఇవ్వాల్సింది..!
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
కారేపల్లి మండలంలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

