నాస్తి తృష్ణా పరో వ్యాధిః
శిక్షించే సమర్థత ఉన్నా క్షమించే గుణాన్ని మించిన తపస్సు లేదు. సంతోష గుణాన్ని మించిన సుఖం లేదు. అత్యాశను కలిగి ఉండడం కంటే పెద్ద వ్యాధి లేదు. దయాగుణాన్ని మించిన ధర్మం లేదు.
శ్లో: క్షమా తుల్యం తపో నాస్తి
సంతోషాచ్చ పరం సుఖం
నాస్తి తృష్ణా పరో వ్యాధిః
న చ ధర్మో దయా పరః
తా: శిక్షించే సమర్థత ఉన్నా క్షమించే గుణాన్ని మించిన తపస్సు లేదు. సంతోష గుణాన్ని మించిన సుఖం లేదు. అత్యాశను కలిగి ఉండడం కంటే పెద్ద వ్యాధి లేదు. దయాగుణాన్ని మించిన ధర్మం లేదు.
– టి.సుధాకరశర్మ
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

