జమ్మూ కశ్మీర్ అంశం భారత్ అంతర్గత వ్యవహారం… చైనాకు కౌంటర్ ఇచ్చిన భారత్
జమ్మూ కశ్మీర్ అంశం పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని భారత ప్రభుత్వం మరోసారి పునరుద్ఘాటించింది. చైనాతో సహా మరే ఇతర దేశం కూడా దీనిపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయడానికి వీల్లేదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చీ తేల్చి చెప్పారు. పాక్‌లో జరుగుతున్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్ సమావేశాల్లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ జమ్మూ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ వేదిక ద్వారా మళ్లీ జమ్మూ కశ్మీర్ అంశాన్ని ఇస్లామిక్ దేశాలు ప్రస్తావించాయని, చైనా కూడా అదే లైన్‌ను అనుసరిస్తుందన్న అర్థం వచ్చేలా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే భారత్ పై విధంగా స్పందించింది.
ఈ నెలాఖరులో చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ భారత పర్యటనకు రానున్నట్లు వార్తలొస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే గాల్వాన్ ఘర్షణ తర్వాత చైనా నేతలు మన దేశంలో పర్యటించడం ఇదే ప్రథమం అవుతుంది. కొన్ని రోజులుగా చైనా పాక్‌కు దగ్గరవుతోంది. వాంగ్‌యీ భారత పర్యటనకు వచ్చే కొన్ని రోజుల ముందే జమ్మూ కశ్మీర్ అంశాన్ని పాక్ వేదికగా ప్రస్తావించడం గమనార్హం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

