ఖమేనీ అంత్య క్రియలకు కేంద్ర మంత్రి మార్గ్గరిటా
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గ్గరిటా, బీహార్ గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ను భారత ప్రభుత్వం పంపనున్నట్టు ప్రభుత్వ వర్గాలు సోమవారం ఇండియా టుడేకి తెలిపాయి.
న్యూఢిల్లీ : ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గ్గరిటా, బీహార్ గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ను భారత ప్రభుత్వం పంపనున్నట్టు ప్రభుత్వ వర్గాలు సోమవారం ఇండియా టుడేకి తెలిపాయి. గత వారం ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రధాని నరేంద్ర మోదీని ఖమేనీ అంత్యక్రియలకు ఆహ్వానించారు.
అంత్యక్రియలు జూలె 4న ప్రారంభమై జూలై 9న ముగుస్తాయి. టెహ్రాన్, మష్షద్, కోమ్లో జరిగే ఈ అంత్యక్రియలకు 2 కోట్ల మంది హాజరవ్వచ్చని అంచనా. ఈ అంత్యక్రియల్లో ప్రస్తుత ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కనిపిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

