భారతదేశం బీజేపీ సొత్తు కాదు: మెహబూబా ముఫ్తీ
Mehbooba Mufti | నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారుపై పీడీపీ అధ్యక్షురాలు, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మరోసారి
శ్రీనగర్: నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారుపై పీడీపీ అధ్యక్షురాలు, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. జమ్ముకశ్మీర్ రాజ్యాంగం ద్వారా భారతదేశంలో భాగమై ఉన్నదని, కానీ ఆ రాజ్యాంగాన్ని బీజేపీ నాయకులు ధ్వంసం చేశారని ముఫ్తీ మండిపడ్డారు.
ఇవాళ శ్రీనగర్లో మీడియాతో మాట్లాడిన మెహబూబా ముఫ్తీ.. భారతదేశం బీజేపీ సొత్తేమీ కాదని వ్యాఖ్యానించారు. కశ్మీర్ సమస్యను పరిష్కరించనంత వరకు మీరు ఎలాంటి మంచి ఫలితాన్ని చూడలేరని ఆమె బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఎన్ని కేంద్ర బలగాలను కశ్మీర్కు పంపించినా సమస్య పరిష్కారం కాదని ముఫ్తీ జోష్యం చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
Jupally Krishna Rao | మంత్రి జూపల్లి బాత్రూం రిపేర్కు రూ. కోటి.. అప్పు పుట్టడం లేదంటూనే సర్కార్ దుబారా !
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

