National
- Dec 28, 2020 , 01:38:06
జనవరి నుంచి ధరల మోత

10 శాతం వరకు పెరుగనున్న టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌మెషీన్ల ధరలు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి నుంచి ఎల్ఈడీ టీవీలు, రిఫ్రిజరేటర్లు, వాషింగ్ మెషీన్ల ధరలు 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉన్నది. కాపర్, అల్యూమినియం, ఉక్కు వంటి ముడిసరకు ధరలు పెరుగటంతోపాటు, నౌకా, విమాన మార్గాల్లో సరుకు రవాణా చార్జీలు పెరుగటమే ఇందుకు కారణం. అంతేగాకుండా, అంతర్జాతీయంగా టీవీ ప్యానెళ్ల సరఫరా తగ్గటంతో వాటి ధరలు రెండు రెట్లు పెరిగాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో ధరలు పెంచక తప్పడం లేదని ఎల్జీ, పానసోనిక్, థామ్సన్ వంటి సంస్థలు తెలిపాయి.
తాజావార్తలు
- నన్ను ఫాలో కావొద్దు..రియాచక్రవర్తి వీడియో వైరల్
- రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
- చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్‌పై విప్ బాల్క సుమన్ సమీక్ష
- "ఉపశమనం కోసం లంచం" కేసులో డీఎస్పీ, ఇన్స్పెక్టర్ అరెస్ట్
- క్రాక్ 2 ఆయనతో కాదట..డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
- స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు
- భారత్ గిఫ్ట్.. స్వీకరించిన భూటాన్ ప్రధాని
- క్రికెట్ ఫ్యాన్స్‌కు బీసీసీఐ గుడ్ న్యూస్!
- కమలా హ్యారిస్ సొంతూరులో వేడుకలు
- చిరు 'లూసిఫర్' రీమేక్ మొదలైంది..వీడియో
MOST READ
TRENDING