పులి బారి నుంచి తప్పించుకున్న చిరుత..క్లైమాక్స్‌లో ట్విస్ట్
పులి బారి నుంచి చిరుత తృటిలో తప్పించుకున్న వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ట్విట్టర్లో షేర్ చేశారు.
న్యూఢిల్లీ : పులి బారి నుంచి చిరుత తృటిలో తప్పించుకున్న వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ట్విట్టర్లో షేర్ చేశారు. ఈ వీడియో ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకూ 35,000 మందికి పైగా వీక్షించారు. 30 సెకండ్ల నిడివి కలిగిన ఈ వీడియోలో చిరుతను వెంటాడేందుకు పులి వేగంగా దూసుకురావడం కనిపిస్తుంది.
That is how leopard survives in a tiger dominated landscape😊
Tigers can easily climb trees,with their sharp and retractable claws providing a powerful grip to hold the tree trunk and climb up. But as they grow old their body weight prevents them to do so.
Stay slim to survive🙏 pic.twitter.com/uePgSwIJcj— Susanta Nanda IFS (Retd) (@susantananda3) February 14, 2023
చిరుతను వాయువేగంతో పులి వెంబడించగా చిరుత అమాంతం చెట్టుపైకి ఎక్కడం కనిపిస్తుంది. ఆపై చిరుతను వెంటాడుతూ చెట్టు కొంతభాగంపైకి ఎక్కిన పులి అటు తర్వాత విఫలమై వెనుతిరుగుతుంది. పులులు సులభంగా చెట్లు ఎక్కగలుగుతాయని అయితే వయసు పెరిగేకొద్దీ వాటి శరరీ బరువు చెట్లు ఎక్కేందుకు సహకరించవని సుశాంత నందా చెప్పుకొచ్చారు.
పులులు సైతం మనుగడ సాగించేందుకు స్లిమ్‌గా ఉండాలని పులి తిరుగాడే ప్రాంతంలో చిరుత ఎలా తనను తాను కాపాడుకుందో తెలుస్తోందని ఈ పోస్ట్‌కు నందా క్యాప్షన్ ఇచ్చారు. తనను వెంబడిస్తున్న పులి నుంచి తప్పించుకునేందుకు చిరుత వాయువేగంతో చెట్టుపైకి ఎక్కడం అద్భుతమని పలువురు యూజర్లు కామెంట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- leopard
- tiger
- Viral video
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

