టీషర్ట్‌పై కంగారు దేనికి.. చలివేస్తే స్వెట్టర్ గురించి ఆలోచిస్తా: రాహుల్‌గాంధీ
Rahul Gandhi | దేశంలో చలి తీవ్రత బాగా పెరిగింది. ఉత్తరాదిలో అయితే పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠస్థాయికి పడిపోయాయి. జనం చలికి గజగజ
న్యూఢిల్లీ: దేశంలో చలి తీవ్రత బాగా పెరిగింది. ఉత్తరాదిలో అయితే పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠస్థాయికి పడిపోయాయి. జనం చలికి గజగజ వణికిపోతున్నారు. అయినా ఉత్తరాదిలో భారత్ జోడో యాత్ర నిర్వహిస్తున్న రాహుల్‌గాంధీ మాత్రం టీషర్ట్ వేసుకునే తిరుగుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఢిల్లీలో ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా.. మీడియా ప్రతినిధులు టీషర్ట్ గురించి ప్రస్తావించారు.
దాంతో రాహుల్‌గాంధీ ఫన్నీగా సమాధానం చెప్పారు. నేను టీషర్ట్ వేసుకోవడం గురించి అందరూ ఎందుకు అంతగా కంగారు పడుతున్నారు..? అని ప్రశ్నించారు. చలి గురించి తనకు భయం లేదు కాబట్టి తాను స్వెట్టర్ వేసుకోవడం లేదని చెప్పారు. ఒకవేళ తనకు చలి భరించలేకుండా ఉందనే ఫీలింగ్ కలిగితే.. అప్పుడు స్వెట్టర్ వేసుకోవడం గురించి ఆలోచిస్తానని అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ఆందోళనకారులేమన్నా చంబల్ దోపిడీ దొంగలా?.. ప్రశ్నించిన దీప్కే తల్లిదండ్రులు
సర్‌ను రద్దు చేయాల్సిందే.. కొత్తగూడెం, అచ్చంపేటలో ఉపాధ్యాయుల నిరసన
ప్రజలకు చేరువైన పాలన
పోరాటాల గొంతుక సుద్దాల హనుమంతు.. నివాళులర్పించిన సీపీఐ నేతలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

