Wild Animals | భారత్లో మనుషులు-వన్యప్రాణుల మధ్య సంఘర్షణ ఆందోళన కలిగిస్తున్నది. మంగళవారం ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో ముగ్గురు చనిపోగా, కర్ణాటకలో గత రెండు రోజుల్లో ఇద్దరు మరణించారు. ఇటీవల ఇద్దరు భార్యాభర్తలను కేరళలో ఓ ఏనుగు బలి తీసుకుంది.
2070 నాటికి ఈ విషయంలో మన దేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉండొచ్చని సైన్స్ అడ్వాన్స్ జర్నల్ హెచ్చరించింది.
పులుల దాడుల్లో మృతి చెందిన మనుషులు
వివిధ కారణాల వల్ల పులుల అసహజ మరణాలు
ఏనుగుల దాడుల్లో మనుషుల మరణాలు
గత అయిదేండ్ల ఏనుగుల అసహజ మరణాలు