ఎన్డీయే వైపు పవార్ చూపు!
ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మళ్లీ ఎన్డీయేవైపు చూస్తున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇండియా టుడే కథనం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు ఎన్సీపీ మద్దతు తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
- డీలిమిటేషన్ బిల్లుకు మద్దతు తెలిపే ఛాన్స్
ముంబై : ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మళ్లీ ఎన్డీయేవైపు చూస్తున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇండియా టుడే కథనం ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు ఎన్సీపీ మద్దతు తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎన్సీపీ రెండు వర్గాలకు చెందిన సీనియర్ నాయకులు దివంగత అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ నాయకత్వంలో అర్ధరాత్రి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో సమావేశాలు నిర్వహిస్తున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. పైగా శరద్‌పవార్ నాయకత్వంలోని ఎన్సీపీ సీనియర్ ఎంపీ సుప్రియా సూలే మాట్లాడుతూ.. ఎన్డీయే దేశ వ్యాప్తంగా ఒకే స్థాయిలో 50 శాతం అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెంచితే తాము మద్దతు తెలపడానికి రెడీగా ఉన్నామని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- NCP
- NDA
- Sharad Pawar
- Sunetra Pawars
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

