Lok Sabha Elections | 85 ఏండ్లు దాటిన ఓటర్లకు గుడ్ న్యూస్.. ఇంటి నుంచి ఓటేసేందుకు అవకాశం
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికలకు నగారా మోగింది. ఈ ఎన్నికల్లో 85 ఏండ్లు నిండిన వారికి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త వినిపించింది. 85 ఏండ్ల వయసు పైబడిన వారందరూ తమ ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.
Lok Sabha Elections | న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికలకు నగారా మోగింది. ఈ ఎన్నికల్లో 85 ఏండ్లు నిండిన వారికి కేంద్ర ఎన్నికల సంఘం శుభవార్త వినిపించింది. 85 ఏండ్ల వయసు పైబడిన వారందరూ తమ ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.
దేశ వ్యాప్తంగా 85 ఏండ్ల వయసు పైబడిన ఓటర్లు 82 లక్షల మంది ఉన్నట్లు తెలిపారు. ఇందులో 40 శాతం మంది ఓటర్లు దివ్యాంగులు ఉన్నారని పేర్కొన్నారు. ఇక పోలింగ్ స్టేషన్కు వెళ్లి ఓటు వేయాలనుకున్న వారికి పోలింగ్ కేంద్రాల వద్ద వాలంటీర్లు సహాయం చేస్తారని, వీల్ చైర్స్, రవాణా సదుపాయం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇక వందేండ్లు దాటిన ఓటర్లు 2 లక్షల 18 వేల మంది ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

