ఇకపై విదేశీ నిధుల వివరాలు తెలపాల్సిందే: కేంద్రం
దేశంలో విదేశీ నిధుల సహకారంతో నడుస్తున్న ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీవో)లు తమకు వస్తున్న నిధుల వివరాలను ప్రతి ఏడాది ప్రభుత్వానికి తెలపాలి. ఇప్పటివరకు అమలవుతున్న కొన్ని నిబంధనలను కేంద్రం సవరించింది. ఎఫ్సీఆర్ఏ కింద నమోదైన ఎన్జీవోలు తాము సమర్పించే వార్షిక నివేదికలలో విదేశీ నిధులతో సమకూర్చుకున్న స్థిరాస్థి, చరాస్థి వివరాలను తప్పకుండా పొందుపర్చాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
న్యూఢిల్లీ: దేశంలో విదేశీ నిధుల సహకారంతో నడుస్తున్న ప్రభుత్వేతర సంస్థ (ఎన్జీవో)లు తమకు వస్తున్న నిధుల వివరాలను ప్రతి ఏడాది ప్రభుత్వానికి తెలపాలి. ఇప్పటివరకు అమలవుతున్న కొన్ని నిబంధనలను కేంద్రం సవరించింది. ఎఫ్సీఆర్ఏ కింద నమోదైన ఎన్జీవోలు తాము సమర్పించే వార్షిక నివేదికలలో విదేశీ నిధులతో సమకూర్చుకున్న స్థిరాస్థి, చరాస్థి వివరాలను తప్పకుండా పొందుపర్చాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

