విమాన ప్రమాద బాధితులకు అన్నిరకాలుగా సహాయ, సహకారాలు అందించేందుకు డీజీసీఏ, ఏఏఐ, ఎయిరిండియా, ఎన్డీఆర్ఎఫ్, స్థానిక అధికార బృందాలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.
ప్రమాద స్థలాన్ని తాను పరిశీలించానని, అది చాలా బాధ కలిగించిందన్నారు.