ఢిల్లీలో కుంభవృష్టి
ఢిల్లీలో సోమవారం కుంభవృష్టి కురిసింది. గత కొన్ని రోజులుగా వడగాలులతో అల్లాడుతన్న ఢిల్లీ ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది
ఢిల్లీలో సోమవారం కుంభవృష్టి కురిసింది. గత కొన్ని రోజులుగా వడగాలులతో అల్లాడుతన్న ఢిల్లీ ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వర్షం ప్రభావంతో ఢిల్లీలో ఉష్ణోగ్రత గంటలోనే 18 డిగ్రీలు తగ్గిపోయింది. ఇదొక రికార్డు అని భారత వాతావరణ విభాగం తెలిపింది.

Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Delhi
- Heavy Rains
- News in pic
- Rains
RELATED ARTICLES
తాజా వార్తలు
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

