Home
National
Gwalior Corporation Officials In Madhya Pradesh Took Barre Away For Not Paying Water Tax
నీటి పన్ను కట్టలేదని బర్రెను తీసుకెళ్లారు!
నీటి పన్ను కట్టలేదని బర్రెను తీసుకెళ్లారు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ కార్పొరేషన్ అధికారులు. నగరంలో మున్సిపల్ అధికారులు పన్ను వసూలుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.
గ్వాలియర్: నీటి పన్ను కట్టలేదని బర్రెను తీసుకెళ్లారు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ కార్పొరేషన్ అధికారులు. నగరంలో మున్సిపల్ అధికారులు పన్ను వసూలుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.
దలియావాలా ప్రాంతంలో బాల్కిషన్ పాల్ అనే వ్యక్తి రూ.1.29 లక్షల నల్లా పన్ను చెల్లించాల్సి ఉన్నది. ఆ మొత్తాన్ని చెల్లించటం లేదని ఇంట్లో కట్టేసిన బర్రెను తీసుకెళ్లారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

