న్యాయవ్యస్థలో ఏఐ టెక్నాలజీ వాడరాదు.. ఏఐ పాలసీ తీసుకొచ్చిన గుజరాత్ హైకోర్టు
అన్ని రంగాలపైనా ‘కృత్రిమ మేధ’ టెక్నాలజీ ప్రభావం చూపుతుండగా.. దీని వాడకాన్ని నిషేధిస్తూ గుజరాత్ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్న జడ్జిలు, న్యాయవాదులు, ఇతర సిబ్బందిని ఉద్దేశించి ‘ఒక ఏఐ పాలసీ’ని విడుదల చేసింది.
అహ్మదాబాద్ : అన్ని రంగాలపైనా ‘కృత్రిమ మేధ’ టెక్నాలజీ ప్రభావం చూపుతుండగా.. దీని వాడకాన్ని నిషేధిస్తూ గుజరాత్ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్న జడ్జిలు, న్యాయవాదులు, ఇతర సిబ్బందిని ఉద్దేశించి ‘ఒక ఏఐ పాలసీ’ని విడుదల చేసింది. దీని ప్రకారం, న్యాయవ్యవస్థలో ఏఐ సాంకేతికతను ఏ రూపంలోనూ అధికారికంగా వాడరాదంటూ పేర్కొన్నది.
న్యాయం అందించటంలో మానవ ప్రమేయం, బాధ్యత ముఖ్యమని తెలిపింది. కోర్టు తీర్పులు, చట్టాన్ని వర్తింపజేయటం, బెయిల్, మధ్యంతర ఉత్తర్వులు, శిక్షలు వెలువరించటం మొదలైన వాటిల్లో ఏఐ టెక్నాలజీ వాడరాదని స్పష్టం చేసింది. గుజరాత్ జిల్లా జ్యుడీషియరీ జడ్జీల సదస్సులో ఈ ఏఐ పాలసీని హైకోర్టు విడుదల చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | సీఎం ఇలాకాలో బలవంతపు భూ సేకరణ.. మనస్తాపంతో రైతు ఆత్మహత్యాయత్నం
Insurance Scam | శవాల మీది పేలాల మేత.. కార్మిక శాఖలో 150 కోట్ల స్కామ్
Revanth Reddy | చదువును వ్యాపారం చేయొద్దని అప్పుడు ఉపన్యాసాలు.. ఇప్పుడు కూతురితోనే కార్పొరేట్ స్కూల్.. సీఎం రేవంత్ తీరుపై క్రిశాంక్ ఫైర్
Revanth Reddy | సీఎం దోచి పారేస్తున్నడు.. దొరికింది దొరికినట్టు దిగమింగుతున్నడు.. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సంచలన ఆరోపణలు
Horoscope | 13-10-2026 మంగళవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

