గుజరాత్‌కు మరో రూ.12,600 కోట్లు
గుజరాత్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల వరద కొనసాగుతున్నది. కొత్తగా మరో రూ.12,600 కోట్లు గుజరాత్‌కు ఇవ్వనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు
అహ్మదాబాద్: గుజరాత్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల వరద కొనసాగుతున్నది. కొత్తగా మరో రూ.12,600 కోట్లు గుజరాత్‌కు ఇవ్వనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. గురువారం అహ్మదాబాద్ – ధొలెరా ఎక్స్‌ప్రెస్‌వే పనులను పరిశీలించిన అనంతరం ఆయన ఈ వివరాలు ప్రకటించారు.
మల్టీ మాడల్ లాజిస్టిక్ పార్కులు నిర్మాణానికి రూ.6 వేల కోట్లు, సేతు బంధన్ పథకంలో భాగంగా ఆర్‌యూబీలు, ఆర్వోబీల నిర్మాణానికి రూ.1,000 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. వార్షిక ప్రణాళికలో భాగంగా రూ.2,600 కోట్లు అదనంగా ఇస్తున్నట్లు చెప్పారు. దీనికి తోడు స్టేట్ హైవేలు, జిల్లా రోడ్లు, మున్సిపాలిటీల పరిధిలోని రోడ్ల అభివృద్ధికి రూ.3,000 కోట్లు ఇస్తామని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

