P. Chidambaram: కాంగ్రెస్ 2024 మ్యానిఫెస్టో చదివారు.. బడ్జెట్‌పై చిదంబరం వ్యాఖ్య
P.Chidambaram: 2024 కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ఆర్థిక మంత్రి నిర్మల చదివినట్లు సీనియర్ కాంగ్రెస్ నేత పి. చిదంబరం ఆరోపించారు. ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సియేటివ్ స్కీమ్‌ను కాపీ కొట్టారన్నారు. ఏంజిల్ ట్యాక్స్‌ను రద్దు చేయడం సంతోషంగా ఉందన్నారు. తమ పార్టీ మ్యానిఫెస్టోలో ఉన్న వాటినే బడ్జెట్లో చదివినట్లు చిదంబరం చెప్పారు.
న్యూఢిల్లీ: మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం(P. Chidambaram) తన ఎక్స్ అకౌంట్లో కామెంట్ చేశారు. లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ రూపొందించిన 2024 మ్యానిఫెస్టోను మంత్రి సీతారామన్ చదవం సంతోషంగా ఉన్నట్లు చిదంబరం తెలిపారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోని 30వ పేజీలో ఉన్న ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సియేటివ్ ను కాపీ కొట్టినట్లు ఆయన పేర్కొన్నారు. అప్రెంటిషిప్ స్కీమ్‌ను కూడా కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోని 11వ పేజీ నుంచి తీసుకున్నారని, ఆ స్కీమ్‌ను ప్రవేశపెట్టడం సంతోషకరంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఉన్న మరికొన్ని ఐడియాలను మంత్రి కాపీ కొడితే బాగుండేందని, మిస్సైన వాటి నుంచి త్వరలో వెల్లడించనున్నట్లు చిదంబరం పేర్కొన్నారు. ఏంజిల్ ట్యాక్స్‌ను రద్దు చేస్తానమి చెప్పడం కూడా సంతోషకరమైన విషయమే అని చిదంబరం వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా ఏంజిల్ ట్యాక్స్‌ను రద్దు చేయాలని కోరామని, తమ మ్యానిఫెస్టోలోని 31వ పేజీలో ఆ అంశం ఉన్నట్లు ఆయన తెలిపారు.
I am glad to know that the Hon’ble FM has read the Congress Manifesto LS 2024 after the election results
I am happy she has virtually adopted the Employment-linked incentive (ELI) outlined on page 30 of the Congress Manifesto
I am also happy that she has introduced the…
— P. Chidambaram (@PChidambaram_IN) July 23, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

