Fire Accident | కాటన్ గోడౌన్లో అగ్ని ప్రమాదం.. ఇద్దరు కార్మికులు దుర్మరణం
Fire Accident | ఓ కాటన్ గోడౌన్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
Fire Accident | ఓ కాటన్ గోడౌన్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన మహారాష్ట్ర భీవండి ప్రాంతంలోని ఓవాలిలో అగ్నిప్రమాదం సంభవించింది.
ఈ విషయాన్ని థానే మున్సిపల్ కార్పొరేషన్ విపత్తు నిర్వహణ విభాగం చీఫ్ యాసిన్ తాడ్వి ధ్రువీకరించారు. పరస్నాథ్ కాంపౌండ్ రాత్రి సమయంలో మంటలు చెలరేగాయని, ఆ తర్వాత సమాచారం అందడంతో రెండు అగ్నిమాపక యంత్రాలను మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు సంఘటనా స్థలంలో మోహరించారు. ప్రస్తుతం మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

