Home
National
Finance Minister Nirmala Sitharaman Announced That A Girls Hostel Will Be Established In Every District Of The Country
ప్రతి జిల్లాకో బాలికల హాస్టల్
దేశంలోని ప్రతి జిల్లాలో ఒక బాలికల హాస్టల్‌ను నెలకొల్పనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు. దేశంలో మొత్తం 700 జిల్లాలున్నాయని, వీటన్నింటిలో ఈ హాస్టల్స్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి జిల్లాలో ఒక బాలికల హాస్టల్‌ను నెలకొల్పనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు. దేశంలో మొత్తం 700 జిల్లాలున్నాయని, వీటన్నింటిలో ఈ హాస్టల్స్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే వెటర్నరీ కాలేజీలు, దవాఖానలు, వ్యాధి నిర్ధారణ ల్యాబొరేటరీలకు రుణ అనుసంధాన మూలధన సబ్సిడీ మద్దతు పథకాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని తెలిపారు.
ఆయుర్వేద ఫార్మసీలు, డ్రగ్ పరీక్ష ల్యాబ్‌లు, గుజరాత్, జామ్‌నగర్‌లో ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ కేంద్రం సంప్రదాయ వైద్య కేంద్రాన్ని ఉన్నతీకరిస్తామన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

