దేశంలోని ప్రతి జిల్లాలో ఒక బాలికల హాస్టల్‌ను నెలకొల్పనున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మల ప్రకటించారు. దేశంలో మొత్తం 700 జిల్లాలున్నాయని, వీటన్నింటిలో ఈ హాస్టల్స్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు.
తెలంగాణలో కొత్తగా 4 డ్రగ్ టెస్టింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉన్న ల్యాబ్‌ను ఆధునీకరించడానికి కా�