శుక్రవారం 23 అక్టోబర్ 2020
National - Sep 29, 2020 , 07:40:19

కరోనా రోగులకు ‘టైకోప్లానిన్‌' మెరుగైన ఔషధం!

కరోనా రోగులకు ‘టైకోప్లానిన్‌' మెరుగైన ఔషధం!

న్యూఢిల్లీ: ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన ఔషధం ‘టైకోప్లానిన్‌'ను కరోనా రోగులకు చికిత్స కోసం ఉపయోగిస్తే మంచి ఫలితాలొస్తాయని ఐఐటీ-ఢిల్లీ పరిశోధనలో తేలింది. కరోనా రోగులకు ప్రస్తుతం అందిస్తున్న ఔషధాల (హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ లాంటివి) పనితీరుతో టైకోప్లానిన్‌ను పోల్చి చూశామని, మిగతా వాటికన్నా టైకోప్లానిన్‌ పనితీరు 10 నుంచి 20 రెట్లు మెరుగ్గా ఉన్నదని ప్రొఫెసర్‌ అశోక్‌ పటేల్‌ చెప్పారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo