FASTag | న్యూఢిల్లీ, ఆగస్టు 13: స్వాతంత్య్ర దినోత్సవం నుంచి దేశంలో ఫాస్టాగ్ టోల్ చెల్లింపు విధానంలో పెనుమార్పులు చోటుచేసుకోనున్నాయి. తరచూ ప్రయాణించే వారికి మరింత సులభ, చౌక హైవే ప్రయాణాన్ని కల్పించేందుకు కొత్తగా ఫాస్టాగ్ వార్షిక పాసును నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) ఆగస్టు 15 నుంచి ప్రవేశపెట్టనున్నది. ప్రైవేట్ కారు, జీపు, వ్యాను యజమానుల కోసం రూపొందించిన ఈ వార్షిక ప్రీపెయిడ్ పాసు పదేపదే రీచార్జింగ్ సమస్యను నివారించడంతోపాటు టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించగలదని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది.
ఎవరికి వర్తిస్తుంది?
ప్రయోజనం ఏంటి?
పాసు ఎలా కొనాలి?
ఏ రూట్లలో పనిచేస్తుంది?