వీవీప్యాట్‌తో ఈవీఎం క్రాస్ వెరిఫికేషన్
ఓటర్లు తాము వేసిన ఓటును క్రాస్ వెరిఫికేషన్ చేసుకొనేందుకు అవకాశం ఉండాలని కోరుతూ ఓ ఎన్జీవో సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈవీఎంలో వేసిన ఓటు కౌంట్ అయినట్టుగా రికార్డు అయిందా? లేదా? అనేదాన్ని వీవీప్యాట్‌తో సరిచూసుకొనేలా ఓటర్‌కు వెసులుబాటు ఉండాలని ఏడీఆర్ తన పిటిషన్లో పేర్కొన్నది.
- పిటిషన్‌పై స్పందన తెలపండి
న్యూఢిల్లీ, జూలై 17: ఓటర్లు తాము వేసిన ఓటును క్రాస్ వెరిఫికేషన్ చేసుకొనేందుకు అవకాశం ఉండాలని కోరుతూ ఓ ఎన్జీవో సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందన తెలియజేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈవీఎంలో వేసిన ఓటు కౌంట్ అయినట్టుగా రికార్డు అయిందా? లేదా? అనేదాన్ని వీవీప్యాట్‌తో సరిచూసుకొనేలా ఓటర్‌కు వెసులుబాటు ఉండాలని ఏడీఆర్ తన పిటిషన్లో పేర్కొన్నది. దీనిపై మూడు వారాల్లోగా స్పందన తెలియజేయాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎం త్రివేది ధర్మాసనం ఈసీకి సూచించింది. నోటీసులు ఇవ్వడం లేదని, స్పందన కోసం పిటిషన్ కాపీని ఈసీ న్యాయవాదికి అందించాలని మాత్రమే కోరుతున్నామని తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

