న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. పోలింగ్ సమయంలో రాజకీయ పార్టీలు ఓటర్ స్లిప్లు పంచే బూత్ దూరాన్ని 100 మీటర్లకు తగ్గించింది.
పోలింగ్ బూత్ బయట మొబైల్ డిపాజిట్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఓటర్లు ఓటేసేందుకు వస్తూ మొబైల్ ఫోన్లను తీసుకొచ్చి ఇబ్బంది పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకొంది.