కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. పోలింగ్ సమయంలో రాజకీయ పార్టీలు ఓటర్ స్లిప్లు పంచే బూత్ దూరాన్ని 100 మీటర్లకు తగ్గించింది.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన ఓటరు స్లిప్పుల పంపిణీ వందశాతం పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచ