Earthquake | హర్యానాలో భూకంపం.. ఢిల్లో ప్రకంపనలు
దేశరాజధాని ఢిల్లీలో స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. మంగళవారం ఉదయం 6 గంటలకు హర్యానాలోని ఫరీదాబాద్లో (Faridabad) 3.2 తీవ్రతతో భూమి కంపించింది.
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. మంగళవారం ఉదయం 6 గంటలకు హర్యానాలోని ఫరీదాబాద్లో (Faridabad) 3.2 తీవ్రతతో భూమి కంపించింది. దీని ప్రభావంతో ఢిల్లీలోనూ (Delhi) భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూ అంతర్భాగంలో 5 కిలోమీటర్ల లోతులో కదలికలు సభవించాయని నేషనల్ సెంటర్ ఫరీ సీస్మోలజీ తెలిపింది. తెల్లవారుజామునే భూకంపం రావడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
కాగా, అండమాన్ సముద్రంలో సోమవారం రాత్రి 11.30 గంటలకు భూమి కంపించింది. దీని తీవ్రత 4.4గా నమోదయింది. భూమి అంతర్భాగంలో 10 లోపల ప్రకంపణలు వచ్చాయని ఎన్సీఎస్ వెల్లడించింది.
EQ of M: 3.2, On: 22/07/2025 06:00:28 IST, Lat: 28.29 N, Long: 77.21 E, Depth: 5 Km, Location: Faridabad, Haryana.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/cNmktjSfUH— National Center for Seismology (@NCS_Earthquake) July 22, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

