Vijayakanth | కెప్టెన్ విజయకాంత్‌కు కరోనా.. వెంటిలేటర్‌పై చికిత్స
తమిళ నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు కెప్టెన్ విజయకాంత్ (Vijayakanth) కరోనా బారిన పడ్డారు. శ్వాస తీసుకోవడానికి (Breathing issues) ఇబ్బంది పడుతుండటంతో ఆయన ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారు.
చెన్నై: తమిళ నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు కెప్టెన్ విజయకాంత్ (Vijayakanth) కరోనా బారిన పడ్డారు. శ్వాస తీసుకోవడానికి (Breathing issues) ఇబ్బంది పడుతుండటంతో ఆయన ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నారు. ఈ మేరకు డీఎండీకే పార్టీ (DMDK) సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించింది. విజయకాంత్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దానికితోడు తాజాగా కరోనా సోకడంతో ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
గతంలో కూడా ఆయనకు కరోనా వచ్చింది. 2020 సెప్టెంబర్‌లో కరోనా పాజిటివ్ రావడంతో చెన్నైలోని ఎంఐఓటీ దవాఖానలో చికిత్స తీసుకున్నారు. గత నెల 18న తీవ్రమైన అనారోగ్య సమస్యలతో అదే దవాఖానలో ఆయన చేరారు. చికిత్స అనంతరం ఆరోగ్యం మెరుగుపడటంతో డిసెంబర్ 11న డిశ్చార్జీ అయ్యారు.
Tamil Nadu | DMDK Leader Vijayakanth tested positive for COVID. Due to breathing issues, Vijayakanth has been put on a ventilator: Desiya Murpokku Dravida Kazhagam (DMDK) pic.twitter.com/5XoF1HQhDv
— ANI (@ANI) December 28, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

