వేరొకరి కోసం లంచం డిమాండ్ చేసినా నేరమే
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి లంచం, అవినీతి ఆరోపణలపై సుప్రీంకోర్టు మరింత స్పష్టతనిచ్చింది.
- సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి లంచం, అవినీతి ఆరోపణలపై సుప్రీంకోర్టు మరింత స్పష్టతనిచ్చింది. లంచాన్ని నేరుగా తీసుకోకపోయినా, మరొక ప్రభుత్వ ఉద్యోగి ద్వారా చేసినా, తన హోదాను ఉపయోగించి కింది ఉద్యోగుల్ని ప్రభావితం చేసినట్టు దర్యాప్తులో తేలితే.. లంచం కేసులో సదరు ఉద్యోగి దోషిగా పరిగణించాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. లంచాలు ఇప్పించే ప్రక్రియను తెరవెనుక నడిపించినా.. నేరానికి బాధ్యత వహించాల్సిందేని పేర్కొన్నది. వ్యక్తిగత పలుకుబడి ఉపయోగించినా నేరానికి పాల్పడినట్టేనని తెలిపింది. తన కోసం కాకపోయినా.. వేరొకరికి అక్రమ ప్రయోజనాన్ని సమకూర్చే ఉద్దేశంతో లంచం డిమాండ్ చేసినా లేదా పొందడానికి ప్రయత్నించినా.. అది నేరమే అవుతుందని ఓ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
Delhi Police | కేంద్ర బలగాలను ఈ నెల 20 వరకు ఉపసంహరించొద్దు.. హోంశాఖకు ఢిల్లీ పోలీసుల లేఖ
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
BRS Protest | రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి.. చెల్పూరులో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

