రాజ్యసభ బరిలో స్వాతి మలివాల్
ఈ నెల 19న ఢిల్లీలో జరగబోయే మూడు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్‌ను పెద్దల సభకు నామినేట్ చేసింది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న సంజయ్‌సింగ్, ఎన్డీ గుప్తాలకు మరోసారి అవకాశం కల్పించింది.
- అభ్యర్థిగా ప్రకటించిన ఆమ్ఆద్మీ పార్టీ
- సంజయ్ సింగ్, ఎన్డీ గుప్తాలకు రెండోసారి అవకాశం
న్యూఢిల్లీ: ఈ నెల 19న ఢిల్లీలో జరగబోయే మూడు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్‌ను పెద్దల సభకు నామినేట్ చేసింది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న సంజయ్‌సింగ్, ఎన్డీ గుప్తాలకు మరోసారి అవకాశం కల్పించింది.
ఈ నెలలో పదవీ విరమణ చేయనున్న ఎంపీ సుశీల్ కుమార్ గుప్తా హర్యానా ఎన్నికలపై ఆసక్తి చూపడంతో ఆయన స్థానంలో స్వాతి మలివాల్‌ను ఎంపిక చేశారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన స్వాతి మలివాల్ మహిళలపై హింస, వివక్షపై అనేక ప్రచారాలు, ఉద్యమాలు చేశారు. కాగా, ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న సంజయ్‌సింగ్‌ను రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ వేసేందుకు కోర్టు అనుమతించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

