ఆప్ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్కుమార్కు కోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు సోమవారం తిరస్కరించింది.
ఈ నెల 19న ఢిల్లీలో జరగబోయే మూడు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్‌ను పెద్దల సభకు నామినేట్ చేసింది. ప్రస్తుతం రాజ్యసభ �