న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం ఉన్నట్టుండి ఒక్కసారిగా మారిపోయింది. అకస్మాత్తుగా ఆకాశంలో మేఘాలు కమ్ముకుని భారీ గాలిదుమారం చెలరేగింది. అంతకుముందు భారత వాతావరణ కేంద్రం ఢిల్లీలో వడగండ్ల వర్షం కురుస్తుందని అంచనా వేసింది. ఐఎండీ అంచనాలకు తగ్గట్టే ఢిల్లీలో వాతావరణం మారిపోయింది. బలమైన ఈదురుగాలుల కారణంగా రహదారులపై దుమ్మురేగడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీలోని ఫిరోజ్ షా రోడ్, రైజీనా రోడ్లో గాలి దుమారానికి సంబంధించిన దృశ్యాలను ఈ కింది వీడియోలో చూడవచ్చు.
#WATCH | Delhi witnesses a change in weather; visuals from Firoz Shah Road and Raisina Road
— ANI (@ANI) April 16, 2021
As per IMD's weather forecast, the national capital to experience "thunderstorm with hail" today pic.twitter.com/oXa1AakYUR
ఇవికూడా చదవండి..
తెలంగాణలో కొత్తగా 3,840 కరోనా కేసులు
పాదాల పగుళ్లు పోవాలంటే ఈ చిట్కాలు పాటించాలి..!
పండుగకు పుట్టింటికి కూతురు.. కాల్చిచంపిన కన్నతండ్రి..!
సీబీఐ మాజీ చీఫ్ రంజిత్ సిన్హా మృతి
కోడిగుడ్డులో పచ్చసొనను పడేస్తున్నారా.. అయితే ఇది చదవాల్సిందే..!
30 కోట్లతో స్వర్గ సీమను నిర్మించుకున్న కంగనా రనౌత్
కేంద్ర పోలీసు బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు