fake news | ఓటు వేయకపోతే రూ.350 జరిమానా..
fake news | ఎన్నికల్లో ఓటు వేయకపోతే ఎన్నికల కమిషన్ (EC) రూ.350 జరిమానా విధించనుందనే వార్త సోషల్ మీడియాలో షికారుచేస్తున్నది. ఈ పుకారుపై (Fake news) ఢిల్లీ పోలీసులు

న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఓటు వేయకపోతే ఎన్నికల కమిషన్ (EC) రూ.350 జరిమానా విధించనుందనే వార్త సోషల్ మీడియాలో షికారుచేస్తున్నది. ఈ పుకారుపై (Fake news) ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఓటు వేయనివారి బ్యాంకు ఖాతాల నుంచి ఈసీ రూ.350 కట్చేస్తుందనే వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
కాగా, ఇవన్నీ పుకార్లని స్వయంగా ఈసీ ప్రకటించినప్పటికీ సోషల్ మీడియాలో ఈ అసత్య ప్రచారానికి తెరపడలేదు. దీంతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయమై ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ విభాగం (IFSO) దర్యాప్తు చేస్తున్నదని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

