కొత్త జడ్జి ముందుకు ఢిల్లీ మద్యం పాలసీ కేసు
ఆప్ నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా నిందితులుగా ఉన్న ఢిల్లీ మద్యం పాలసీ కేసును ఢిల్లీ హైకోర్టులో జస్టిస్ మనోజ్ జైన్ విచారించనున్నారు. ఈ కేసు విచారణ నుంచి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ తప్పు కోవడంతో ఆయనకు ఈ కేసును కేటాయించడం అనివార్యమైంది.
న్యూఢిల్లీ : ఆప్ నేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా నిందితులుగా ఉన్న ఢిల్లీ మద్యం పాలసీ కేసును ఢిల్లీ హైకోర్టులో జస్టిస్ మనోజ్ జైన్ విచారించనున్నారు. ఈ కేసు విచారణ నుంచి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ తప్పు కోవడంతో ఆయనకు ఈ కేసును కేటాయించడం అనివార్యమైంది. ఢిల్లీ ప్రభుత్వ మద్యం పాలసీని తమకు అనుకూలంగా రూపొందించినందుకు కేజ్రీవాల్, సిసోడియాకు మద్యం వ్యాపారులు ముడుపులు ఇచ్చారని ఆరోపిస్తూ 2022లో సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
ఇటీవల ఈ కేసు విచారణ చేపట్టిన జస్టిస్ స్వర్ణ కాంత శర్మ కూతురు, కొడుకు కేంద్ర ప్రభుత్వ ప్యానెల్ కౌన్సెల్లో సభ్యులుగా ఉన్నారని కేజ్రీవాల్ అభ్యంతరం తెలిపారు. అలాగే జస్టిస్ స్వర్ణ కాంత శర్మ తమ పార్టీ భావజాలాన్ని వ్యతిరేకించే ఏబీవీపీ సదస్సులకు హాజరయ్యారని.. అందువల్ల ఆమె తన కేసును విచారించకూడదని ఆయన వాదించారు. తొలుత ఆయన వాదనను వ్యతిరేకించినా.. ఆ తర్వాత కేసు విచారణ నుంచి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ తప్పుకొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

