Delhi Elections | సీఎం అతిషి విజయం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ పరాజయం
Delhi Elections | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly Elections) లో ఆప్ సీనియర్ నేతల (AAP senior leaders) ను ఓటర్లు చావుదెబ్బ కొట్టారు. అయితే చివరి రౌండ్ వరకు ఓటమి అంచుల్లో ఉన్న సీఎం అతిషి అనూహ్యంగా విజయం సాధించారు.
Delhi Elections : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly Elections) లో ఆప్ సీనియర్ నేతల (AAP senior leaders) ను ఓటర్లు చావుదెబ్బ కొట్టారు. మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా (Manish Sisodia), మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) లను ఘోరంగా ఓడించారు. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ (Satyendra Jain) కూడా పరాజయాన్ని మూటగట్టుకున్నారు. అయితే చివరి రౌండ్ వరకు ఓటమి అంచుల్లో ఉన్న సీఎం అతిషి అనూహ్యంగా విజయం సాధించారు.
కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీపడిన ఆమె బీజేపీ అభ్యర్థి, తన సమీప ప్రత్యర్థి రమేష్ బిధూరీపై ఆమె విజయం సాధించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రమేశ్ బిధూరీ సీఎం అతిషిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు అతిషికి మేలు చేసినట్లు కనబడుతోంది.
ఇవి కూడా చదవండి..
Delhi Elections | ఘోర పరాజయం పాలైన ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్
Delhli Elections | జంగ్‌పురా నియోజకవర్గంలో అనూహ్య ఫలితం.. ఆప్ నేత మనీశ్ సిసోడియా ఓటమి
Road Accident | దంపతులను ఢీకొన్న గుర్తు తెలియని వాహనం.. భార్య మృతి, భర్తకు గాయాలు
Panchayati Elections | ఆ ఏడు పంచాయతీలు ఎటు.. సుజాత నగర్‌కు మినహాయింపు లేదా?
Arvind Kejriwal | వెనుకంజలోనే కేజ్రీవాల్.. ఓటమి దిశగా ఆప్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

