Home
National
Delhi Cm And Aap Convenor Kejriwal On Sunday Once Again Lashed Out At Prime Minister Modi
‘నిరక్షరాస్య మోదీ సర్కార్’: కేజ్రీవాల్
ప్రధాని మోదీపై ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఆదివారం మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. ఇటీవలి ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో ఆయన భారత రైల్వే వ్యవస్థ దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ, జూన్ 18: ప్రధాని మోదీపై ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ ఆదివారం మరోసారి విమర్శలతో విరుచుకుపడ్డారు. ఇటీవలి ఒడిశా రైలు ప్రమాదం నేపథ్యంలో ఆయన భారత రైల్వే వ్యవస్థ దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ ఒక ‘నిరక్షరాస్య ప్రభుత్వం’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రైళ్లను సక్రమంగా నడపలేని వ్యక్తి, దేశాన్ని ఎలా ముందుకు నడుపగలరని ప్రశ్నించారు.
దేశ రైల్వే వ్యవస్థను కేంద్రం సర్వనాశనం చేసిందంటూ కేజ్రీవాల్ వరుస ట్వీట్లలో దుయ్యబట్టారు. రైళ్లలో ఏసీ, స్లీపర్ కోచ్లు జనరల్ బోగీల కంటే దారుణంగా తయారయ్యాయని విమర్శించారు. ‘ ప్రభుత్వాన్ని ఎలా నడపాలో వారికి(బీజేపీ) తెలియదు. వారికి అస్సలు అర్థం కాదు. ఇది ఒక నిరక్షరాస్య ప్రభుత్వం. ఈ సర్కార్ ప్రతి రంగాన్ని నాశనం చేస్తున్నది’ అని కేజ్రీవాల్ మండిపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

