న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన నివాసంలో జాతీయ జెండా ఎగురవేశారు. దేశ ప్రజలకు స్వాతంత్య్ర అమృత మహోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
Defence Minister Rajnath Singh hoists the national flag on the 75th #IndependenceDay at his residence in Delhi pic.twitter.com/Uql4S1r3gD
— ANI (@ANI) August 15, 2021
కేంద్ర పర్యాటక శాఖా మంత్రి జీ కిషన్ రెడ్డి ఢిల్లీలోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2047 నాటికి భారత్ అవినీతి రహిత, పేదరిక నిర్మూలన దేశంగా అవతరిస్తుందని చెప్పారు.
Union Minister for Culture & Tourism G Kishan Reddy hoists national flag at his residence on India's 75th #IndependenceDay
— ANI (@ANI) August 15, 2021
"Many events will take place across nation during 'Azadi ka Amrit Mahotsav' celebrations. India should become corruption-free, poverty-free by 2047,"he says pic.twitter.com/BAaWN8Ycdd