రాయ్‌పూర్: నక్సల్స్ పాతిపెట్టిన ఓ 8 కేజీల మందుపాతరను CRPF పోలీసులు నిర్వీర్యం చేశారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా చెర్పాల్ సమీపంలోని మొడిపారా ఏరియాలో మావోయిస్టులు పాతిపెట్టిన మందుపాతరన CRPF 85 బెటాలియన్ టీమ్ గుర్తించింది. దాంతో బెటాలియన్‌లోని బాంబ్ స్క్వాడ్ నియంత్రిత పేలుడు విధానంలో ఆ మందుపాతరను పేల్చివేసి నిర్వీర్యం చేసింది. CRPF బలగాలు ఐఈడీని నిర్వీర్యం చేసిన ఘటనకు సంబంధించిన దృశ్యాలను మీరు ఈ కింది వీడియోలో వీక్షించవచ్చు.
#WATCH: CRPF 85 Battalion in Cherpal neutralised an 8-kg IED, planted by naxals, in a controlled explosion in a forest in Bijapur today. The IED was found in Modipara, near Cherpal in Chhattisgarh. pic.twitter.com/7Jy9qEFjgH
— ANI (@ANI) April 3, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కాకి ని చూసి మనషులు సిగ్గు పడాలి.. వీడియో వైరల్
కొవిడ్ కొత్త మార్గదర్శకాలు జారీ
తమిళ నటి గౌరీ కిషన్ కు కరోనా పాజిటివ్
కరోనా విలయం.. 89వేలు దాటిన కేసులు