VK Singh | పాకిస్తాన్‌ను ఏకాకిని చేయాలి : కేంద్ర మంత్రి వీకే సింగ్
పాకిస్తాన్‌ను ఏకాకిని చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ (VK Singh) అన్నారు. ఉగ్రమూకలను ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ ఆట కట్టించాలంటే మనం ఆ దేశంపై ఒత్తిడి పెంచి వారిని ఏకాకిని చేయాలని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ : పాకిస్తాన్‌ను ఏకాకిని చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ (VK Singh) అన్నారు. ఉగ్రమూకలను ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ ఆట కట్టించాలంటే మనం ఆ దేశంపై ఒత్తిడి పెంచి వారిని ఏకాకిని చేయాలని పేర్కొన్నారు.
పాకిస్తాన్ సరైన రీతిలో వ్యవహరించనంతవరకూ భారత్‌తో సాధారణ సంబంధాలు సాధ్యం కాదని పాక్‌కు తెలిసిరావాలని అన్నారు. జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోనక్, డీఎస్పీ హుమయూన్ భట్ మరణించిన నేపధ్యంలో వీకే సింగ్ ఈ వ్యాఖ్యలు చేయాలి.
పాకిస్తాన్‌ను వేరు చేసి ఒంటరి చేస్తేనే ఏదైనా జరుగుతుంది..ఒత్తిడి తీసుకువరావాలి..కొన్ని సార్లు సినీ రంగానికి చెందిన వ్యక్తులు ముందుకు రావాలి..కొన్ని సార్లు క్రికెటర్లు చొరవ తీసుకోవాలి..ఏం చేసినా మనం పాకిస్తాన్‌ను ఏకాకిని చేయాలని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
Read More :
RGIA | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అక్రమ బంగారం పట్టివేత
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

