Home
National
Cpim Leader Brinda Karat Says Her Party Will Not Attend The Pran Pratishtha Ceremony Of Ram Temple In Ayodhya
Ram Temple: అయోధ్య ప్రాణ ప్రతిష్టకు వెళ్లడం లేదు: సీపీఎం నేత బృందా కారత్
Ram Temple: అయోధ్యలో శ్రీ రామజన్మభూమి ఆలయాన్ని జనవరి 22వ తేదీన ఓపెన్ చేయనున్నారు. అ ప్రాణప్రతిష్టకు వెళ్లడం లేదని సీపీఎం నేత బృందా కారత్ తెలిపారు. మతపరమైన విశ్వాసాలను గౌరవిస్తామని, కానీ మత సంబంధమైన అంశాలను రాజకీయం చేయడం సరికాదు అని కారత్ తెలిపారు.
న్యూఢిల్లీ: జనవరి 22వ తేదీన అయోధ్యలో రామాలయాన్ని(Ram Temple) ఓపెన్ చేయనున్న విషయం తెలిసిందే. ఆ రోజున అక్కడ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అయితే తమ పార్టీ తరపున ఆ కార్యక్రమానికి ఎవరూ వెళ్లడం లేదని సీపీఐ నేత బృందా కారత్ తెలిపారు. మతపరమైన విశ్వాసాలను గౌరవిస్తామని, కానీ మత సంబంధమైన అంశాన్ని రాజకీయం చేస్తున్నారని, ఇది సరైన విధానం కాదు అని బృందా కారత్ తెలిపారు.
#WATCH | Delhi: CPI(M) leader Brinda Karat says, “Our party will not attend the ‘Pran Pratishtha’ ceremony of Ram Temple in Ayodhya…We respect the religious beliefs but they are connecting a religious programme with politics…This is the politicization of a religious… pic.twitter.com/K7EoNZnhxL
— ANI (@ANI) December 26, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

