217 సార్లు కరోనా టీకా వేసుకున్నాడు!
జర్మనీకి చెందిన ఓ వ్యక్తి ఏకంగా 217 సార్లు కరోనా టీకా వేసుకున్నాడు. అయినా, అతడి రోగ నిరోధక వ్యవస్థ ఎలాంటి ఇబ్బందులకు గురికాకపోవటం గమనార్హం. వ్యాక్సిన్లు అధికంగా వేసుకుంటే రోగ నిరోధక వ్యవస్థలోని కణాలు తమ శక్తిని కోల్పోతాయని శాస్త్రవేత్తలు భావిస్తూ వచ్చారు.
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ఓ వ్యక్తి ఏకంగా 217 సార్లు కరోనా టీకా వేసుకున్నాడు. అయినా, అతడి రోగ నిరోధక వ్యవస్థ ఎలాంటి ఇబ్బందులకు గురికాకపోవటం గమనార్హం. వ్యాక్సిన్లు అధికంగా వేసుకుంటే రోగ నిరోధక వ్యవస్థలోని కణాలు తమ శక్తిని కోల్పోతాయని శాస్త్రవేత్తలు భావిస్తూ వచ్చారు.
ఫ్రెడ్రిచ్-అలెగ్జాండర్ యూనివర్సిటీ పరిశోధకులు అతడి రోగ నిరోధక కణాలను క్షుణ్ణంగా పరిశీలించగా, అవి ఎలాంటి ప్రభావానికి గురికాలేదని తేలింది. వ్యక్తిగత కారణాల వల్లే ఆ వ్యక్తి అన్ని సార్లు కరోనా టీకాలు వేసుకున్నట్టు అధికారులు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

