Constitution Debate | భారత రాజ్యాంగాన్ని (Constitution) ఆమోదించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా పార్లమెంట్లోని ఉభయ సభల్లో రెండు రోజుల పాటు ప్రత్యేక చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా లోక్సభలో (Lok Sabha) శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు చర్చ కొనసాగింది. ఇక ఇవాళ రాజ్యసభ (Rajya Sabha)లో రాజ్యాంగంపై చర్చ మొదలైంది.
#WATCH | Union Finance Minister Nirmala Sitharaman initiates the debate on the Constitution in Rajya Sabha
The debate marks the 75th anniversary of the Constitution’s adoption. pic.twitter.com/FJdJNWR1Sz
— ANI (@ANI) December 16, 2024
ఉదయం 11 గంటలకు ఉభయసభలు ప్రారంభమయ్యాయి. ఇక రాజ్యసభ ప్రారంభం కాగానే కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం రాజ్యాంగంపై చర్చను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ప్రారంభించారు. రేపటి వరకూ ఈ చర్చ కొనసాగనుంది. ఇక 17వ తేదీన అంటే మంగళవారం (రేపు) సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీనిపై ప్రసంగిస్తారు.
Also Read..
Vijay Diwas | విజయ్ దివస్ సందర్భంగా అమర జవాన్లకు నివాళులు
Hydrogen | భూ అంతర్భాగంలో.. వెయ్యేండ్ల విద్యుత్తుకు సరిపడా హైడ్రోజన్ నిల్వలు!\
Surat | షాకింగ్.. పని ఒత్తిడితో వేళ్లు నరికేసుకున్న ఉద్యోగి